April 20 hybrid solar eclipse - effects
April 20 నా అమావాస్య ఉంధి అలాగే సూర్య గ్రహణం ఉంధి ,సూర్య గ్రహణం ఇండియా లో లేదు కాబట్టి మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,చైనా, వియత్నాం, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా,సౌత్& ఈస్ట్ ఆసియా లో కనిపిస్తుంది.
గ్రహణం యొక్క ఫలితాలు ఎంటి అంటే ఇధి సూర్య గ్రహణం కాబట్టి ముఖ్యంగా మన రాజకీయ నాయకులు అలాగే రాజకీయ పార్టీలు వాళ్ళ నిర్ణయాల పైన ఉంటుంది అలాగే అమావాస్య ఉంధి ఆరోజు అంటే సూర్యుడు చంద్రుడు,బుధుడు,గురువు అన్ని గ్రహాలు రాహు కేతు మద్యలో ఉండి పోయాయి , రాహు ప్రభావం కి లోనూ అవుతున్నాయి. కాబట్టి ఈ గ్రహణం ప్రతి మనీషి పైన ప్రభావం చూపిస్తుంది ఎలా అంటే సూర్యుడు అంటే soul,చంద్రుడు అంటే మనసు వీటి పైన ప్రభావం ఉంటుంది కాబట్టి చాల stress feel అవుతాం అందరం ,నిర్ణయాలు సరిగా తీసుకోలేము.చిరాకు వస్తుంది.చిన్న చిన్న గొడవలు ఉంటాయి.గురువు కూడా ఇక్కడ ప్రభావితం అవుతారు కాబట్టి ఆరోగ్య సమస్యలు,డబ్బు సమస్యలు ఉంటాయి.మత పరమైన సమస్యలు ,విద్య రంగంలో మార్పులు స్కాం లు ఉంటాయి.మేష రాశి లో గ్రహణం జరుగుతుంది కాబట్టి ఆ రాశి వారు కొంచం జాగ్రత్త గా ఉండాలి.శని దృష్టి మేష రాశి పైన ఉంధి కాబట్టి సామాన్య ప్రజలకు రాజకీయ నాయకులు లకి మధ్య తేడాలు ఉంటాయి.
ఏ రాశి వారు జాగ్రత్త గ ఉండాలి అంతే మేష రాశి లేదా లగ్నం వారు ఉద్యోగం, హెల్త్ విషయం లో ,మిథున రాశి లేదా లగ్నం వారు ఆరోగ్యం విషయంలో,సింహ రాశి లేదా లగ్నం తండ్రి ఆరోగ్యం,కన్య రాశి లేదా లగ్నం వారు కొంచం వాహనాలతో అలాగే ఆరోగ్య పరంగా జాగ్రత్త గా ఉండాలి. వృచ్చిక రాశి లేదా లగ్నం వారు శత్రువు లు ఎక్కువ అవుతారు ఖర్చు లు ఎక్కువగా అవ్వడం ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది .
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,చైనా,వియత్నాం లో అల ప్రకృతి వైపరిత్యాలు వస్తాయి ,అగ్ని ప్రమాదాలు, వర్షాలు,ఉరుములు ఇలా world wide గా ఉండచ్చు.గ్రహణ ప్రభావం 5 months దాకా ఉంటుంది.వాయు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.transport రంగం లో చాలా మార్పులు జరగవచ్చు........
గ్రహణ సమయంలో మనం చేసుకోవాల్సిన పరిహారాలు:
* ధ్యానం చేయడం ,జపం చేయడం,మన పితృ దేవతలను తలుచుకొని ఏమైనా దానం చేయండి
Comments
Post a Comment