Cancer కారణాలు - మనం చేసే తప్పులు
Cancer
మన నిత్య జీవితంలో క్యాన్సర్ వచ్చిన వాళ్ళను చూస్తూ ఉంటాము.శరీరం లో ఒక్కో భాగానికి వస్తూ ఉంటుంది.వచ్చిన వాళ్ళకి, వాళ్ళతో ఉన్నవారికి చాలా బాధ పెట్టే ఒక జబ్బు,మానసికంగా ఆర్థికంగా చాలా నష్టం చేసే ఒక మహమారి... కొన్నిసార్లు మన వంశపారంపర్యంగా రావచ్చు . కొన్నిసార్లు మన అలవాట్ల వల్ల రావచ్చు. క్యాన్సర్ అంటే ఎంటి ??? ఎందుకూ వస్తుంది???కొన్ని years ముందు చాలా మందు అలవాటు ఉన్నవారికి ,చాలా ఎక్కువ non veg తినే వారికి ,ఇష్టం ఉన్నట్టు ఆయిల్ ఫుడ్ ,కరెక్ట్ గా ఫుడ్ తీసుకొని వారికి క్యాన్సర్ వస్తుంది అనుకునే వారు ,కానీ ఇప్పుడు అందరికీ అంటే చాలా మంచి జీవన విధానం ఉన్నవారికి కూడా వస్తుంది .అస్సలు కారణాలు ఎంటి అనేది చూద్దాం.
మనం నిత్య జీవితం లో చాలా మందితో ఉండాల్సి వస్తుంది ,కొంతమంది వల్ల సంతోషంగా ఉంటుంది ,కొంతమంది వల్ల బాధ గా అనిపిస్తుంది ,మనలో ఉన్న బాధ ,కోపం, అసహ్యం, ఈర్ష్య,ఎక్కువ అలోచన,ఎక్కువ ఆశ పడడం,గాబరా పడడం,ఎక్కువ భయపడడం , ఎక్కువ తినడం ఎక్కువ ఎం చేసిన అధి క్యాన్సర్ కి కారణం అవ్వచ్చు.మనం పాజిటివ్ గా ఉంటూ మంచి ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే యూనివర్స్ కూడా మనకి మంచి చేస్తుంది మనం ఎం ఆలోచిస్తే అదే యూనివర్స్ మనకి ఇస్తుంది
మన శరీరం లో సామాన్యంగా క్యాన్సర్ కణాలు ఉంటాయి అవి ఉండాల్సిన వాటి కన్నా ఎక్కువ పెరిగినప్పుడు అవి క్యాన్సర్ జబ్బు కి దారి తీస్తాయి.మనం జీవితం లో కొన్ని మార్చుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గించుకోవచ్చు అధి ఎలా అంటే మన శరీరం నీ మొదట ప్రేమించుకోవాలి మన శరీరం నీ ఎలా ప్రేమిస్తాం ??? మన శరీరం ఒక దేవాలయం లాంటిది ,గుడిలో మనం చెత్త చెదారం వేయము కదా అలాగే అక్కడ కూర్చొని చెత్త మాటలు అనవసరపు అలోచనలు చేయము కదా అలాగే మనం ఎప్పుడు కూడా ఇతరులు పైన కోపం ,అసహ్యం,ఈర్ష్య,కసి,ఇలా ఎలాంటి నెగిటివ్ అలోచనలు చేయకూడదు..అధి మనకే మంచిది కాదు ఎంత లోపల అలాంటి నెగిటివ్ అలోచనలు పెట్టుకుంటే అంత క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉంది.ఏమైనా ఉంటే బయటికి చెప్పండి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి.మిమల్ని ఎవరు అయిన తప్పు గా అన్న ఏమైనా బాధ పెట్టిన మీరు ఎంత బాధ పడుతరో ఎదుటి వారు అలాగే బాధ పడతారు కదా అందుకే ఎవరిని ఎం అనకండి.ఇంకా మీ తప్పు లేకుండా ఎవరూ అయిన ఎం అయిన అంటే వాళ్ళు కావాలి అని మిమల్ని బాధ పెడితే మీ మనశాంతి కన్న ఎవరు ఎక్కువ కాదు వెంటనే భయం లేకుండా చెప్పండి భయం ఉంటే విని మర్చిపోండి అధి మీ ఇష్టం... అంతే కానీ అదే మనసులో పెట్టుకొని బాధ పడకండి.అదే క్యాన్సర్ కి కారణం కావచ్చు ఇంకా చాలా రోగాలకి మీ మానసిక ఒత్తిడి కారణంగా అవ్వచ్చు.ఎక్కువగా తినడం ఎదో dustbins ల శరీరం నీ చేయకూడదు అన్ని సమతుల్య ఆహారం తీసుకోవాలి ,శరీరం కి తగిన విశ్రాంతి ఇవ్వాలి అంటే మంచిగా పడుకోవాలి ,మధ్యాహ్నం నిద్ర అంత మంచిది కాదు ,అలాగే వ్యాయామం చేయండి
ఎంత చెప్పుకున్నా ఫస్ట్ మనం అందరం చేయాల్సింది మనల్ని మనం ప్రేమించడం ,గౌరవించడం ,ప్రశాంతంగా ఉండడం .. అవి అలవాటు అయితె చాలు .ఎవరో మిమ్మల్ని మంచి వాళ్ళు అనుకోవాలి అని పనులు చేయకండి ,మీకు నచ్చిన పని చేయండి నచ్చిన వాళ్ళు మీతో ఉంటారు , నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు ,100 మంది fake people's మద్యలొ ఉండే కంటే నువ్వు ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న చాలు ...love your self 💕,respect your body... మీ రజితశ్రీ
Comments
Post a Comment