jyothisyam - Jupiter combust
29 ఏప్రిల్ వరకు గురు గ్రహం సూర్య భగవాన్ కి దగ్గర ఉంటుంది కాబట్టి కొన్ని ప్రతికూల వాతావరణం ఉంటుంది ,ముఖ్యంగా గురు గ్రహం మన విద్య,ఆరోగ్యం, డబ్బు,శుభ కార్యాలు,మనకి లభించే సలహా ఇలా అనిటిని సూచిస్తుంది.గురు గ్రహం సూర్య భగవాన్ కి దగ్గర ఉంధి కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంధి అవి ఎం అంటే దగ్గు,జలుబు,జ్వరం, పన్ను నొప్పి,అసహనం,ఆడవారిలో నెలసరి సమస్యలు,surgery అవ్వడం ఇలాంటివి..ఎవరు అయిన చాలా హెల్త్ issues తో ఉన్నవారు ముసలి వారికి కొంచం ఆరోగ్యం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది.
అలాగే మేష రాశి అగ్నితత్వ రాశి కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగడం,వర్షాలు, ఉరుములు మెరుపులు ఎలా వస్తాయి ముఖ్యంగా North side వాళ్ళకీ.
ఇంకా ఆర్థిక విషయాలలో కూడా అనవసరపు ఖర్చులు ఉంటాయి .స్టాక్ మార్కెట్ ఓడిదుడుకులు ఉంటాయి.ఆర్థిక నష్టాలు ఉంటాయి.సడన్ changes కనిపిస్తాయి.భూమి కొనుగోలు,ఆర్ధిక పెట్టుబడులు పెట్టే విషయాలూ జాగ్రత్త గా ఉండాలి.
గురువు మత పరమైన అంశాలు కూడా చూపిస్తారు కాబట్టి రాహు గురువు ఇప్పుడు కలుస్తున్నారు కాబట్టి మత పరమైన సంఘర్షణలు కనిపిస్తాయి.
ఏప్రిల్ 29 వరకి ఎలాంటి శుభ కార్యాలు చేయకపోవడం మంచిది ,ఏమైనా డబ్బు పరమైన అంశాలలో జాగర్తగా గా ఉండాలి ,సలహాలు సూచనలు తీసుకునే సమయంలో కూడా మంచిగా అలోచించి తీసుకోవాలి.
పరిహారాలు.
* గురు మంత్రం చదవండి.
* Yellow బట్టలు ,స్వీట్స్,పులిహోర అలాంటివి దానం చేయండి.
* శివ ఆరాధన,విష్ణు ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
Comments
Post a Comment